ఉజ్వల యోజన.. ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులు
శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలము
అదపాక గ్రామములో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ సహకారంతో ఆదివారం జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గొర్లె. సూర్యనారాయణరావు ఉజ్వల యోజన పధకం ద్వారా అర్హులైన 50 కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలెండర్, గ్యాస్ పొయ్యిలు లబ్ధిదారులకు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-08-at-2.23.48-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-08-at-2.23.48-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-08-at-2.23.49-PM.jpeg)