ఉజ్వల యోజన స్కీం.. ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులు

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, తమాడా పంచాయతీ కొత్తరౌతుపేట గ్రామ జనసైనికులు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న, ఉజ్వల పథకం ద్వారా అర్హత ఉన్న కుటుంబాలకు ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంను జనసైనికులు ప్రతీ ఒక్కరు దగ్గరుండి వారికి అందించారు.