పిడుగురాళ్ళ జనసేన ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

గురజాల, గణతంత్రం దినోత్సవం సందర్భంగా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు, కామీశెట్టి రమేష్, పెడకొలిమి కిరణ్ కుమార్, సలీం, బయ్యవరపు రమేష్, మట్టమ్ పరమేష్, బేతంచెర్ల ప్రసాద్, వెంకట్, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొనడం జరిగింది.