*వెంకట రత్తయ్యను ఘనంగా సత్కరించిన డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు
గుంటూరు సిటీ, ఎన్డీఏ కూటమి నాయకులు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలలో గుంటూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు నాయుడు రత్తయ్యని దుశ్శాలువాతో సత్కరించి ఆత్మీయులు సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గుంటూరు ఉపాధ్యక్షుడు యర్రగోపుల నాగేశ్వరరావు, జనసేన యూకే కన్వీనర్ వడ్రాణం నాగరాజు, జనసేన నగర కార్యదర్శి కల్లగంటి త్రిపుర, జనసేన డివిజన్ అధ్యక్షుడు చందు శ్రీనివాసరావు, పోస్ట్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ తన్నీరు శ్రీనివాసరావు, చిన్ని, జనసేన యువజన నాయకులు యర్రగోపుల జయదీప్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment