కె డి వి ఎస్ నారాయణకు శుభాకాంక్షలు

గాజువాక నియోజకవర్గం: గల్ఫ్ జనసేన పార్టీ యూఏఈ ప్రాంతీయ కన్వీనర్ గా నియమితులైన కె డి వి ఎస్ నారాయణ కు జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గం ప్రజలు తరపున అలాగే జనసైనికులు తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ కాపు సంక్షేమ సేన విశాఖపట్నం సిటీ ప్రెసిడెంట్ జనసేన పార్టీ సీనియర్ ప్రచార కర్త బద్ది కనకదుర్గ శుభాకాంక్షలు తెలిపారు.