శృంగవరపుకోట, మంగళవారం ఎమ్మెల్యే, ప్యానెల్ స్పీకర్ అయిన కోళ్ల లలిత కుమారిని జనసేన నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు ఎల్.కోట వారి స్వగృహంలో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మరిన్ని పుట్టిన రోజులు జరుపుకొని జీవితములో ప్రజాసేవ చేసేందుకు అమె మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి, మరిన్ని అవకాశాలు కల్పించి, ఆయురారోగ్యలు ప్రసాదించాలని ఆయన భగవంతుని ప్రార్థించారు.
Share this content:
Post Comment