విశాఖపట్నంలో ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ పొలిటికల్ సెక్రటరీ, ప్రభుత్వ విప్ మరియు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ ని శృంగవరపుకోట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ వబ్బిన సత్యనారాయణ (సత్తిబాబు) విశాఖపట్నంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి మల్లువలస శ్రీను, కొత్తవలస మండలం ప్రధాన కార్యదర్శి రాందాస్ కాశీ, బంధం సత్యనారాయణ పాల్గొన్నారు.
Share this content:
Post Comment