శృంగవరపుకోట నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి జన్మదిన సందర్బంగా శృంగవరపు కోట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వబ్బిన సత్యనారాయణ (సత్తిబాబు) మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి మల్లువలస శ్రీను, కొత్తవలస మండలం కార్యదర్శిలు బంధం సత్యనారాయణ, రామ్ దాస్ కాశీ పాల్గొన్నారు.
Share this content:
Post Comment