పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 18వ రోజు

  • భీముని తాండా, మిట్యా తాండాల్లో (లట్టుపల్లి) వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర

నాగర్ కర్నూల్, పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా రెండవ విడత కార్యక్రమంలో భాగంగా బిజినపల్లి మండలం, (లట్టుపల్లి) భీముని తాండా, మీట్యా తాండాల్లో వంగ లక్ష్మణ్ గౌడ్ బుధవారం పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో జనసేన నాయకులతో, జనసైనికులతో కలిసి పాదయాత్రగా తాండాల్లో పర్యటించారు. తాండాల్లోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు సాగించారు.

• చిన్నపీరు తాండా, దాసు తాండాల్లో (లట్టుపల్లి) వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర

బిజినపల్లి మండలం (లట్టుపల్లి) చిన్నపీరు తాండా, దాసు తాండాల్లో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర చేపట్టారు. జనసేన నాయకులతో, జనసైనికులతో కలిసి పాదయాత్రగా తాండాల్లో పర్యటించారు. తాండాల్లోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు సాగించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు హారి నాయక్, బోట్క రమేష్, సూర్య, రాజు నాయక్, వంశీ రెడ్డి, లింగం నాయక్, పవన్, బాలకృష్ణ, భరత్, బాను, కృష్ణ, రాజు, రాజేందర్, రమేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.