శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామిని దర్శించుకున్న వరికూటి నాగరాజు

దర్శి నియోజకవర్గం, దర్శి మండలం, తానం చింతల గ్రామంలో శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో మన దర్శి వార్తలు మేనేజంగ్ డైరెక్టర్ గంగిశెట్టి సాయి తేజ ఆకుపూజ సందర్బంగా వారి ఆహ్వానం మేరకు దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు మరియు కనిగిరి నియోజకవర్గ పాయింట్ అఫ్ కాంటాక్ట్ వరికూటి నాగరాజు హాజరై తీర్ధ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.