ఆమంచి స్వాములుని మర్యాదపూర్వకంగా కలిసిన వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం: జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాపు సంక్షేమ సేన రాయలసీమ కోఆర్డినేటర్ ఆమంచి స్వాములుని మర్యాదపూర్వకంగా కలిసిన గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ. అనంతరం రాయలసీమలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ముఖ్యంగా జనసేన పార్టీ రాయలసీమలో పోటీ చేయబోయే స్థానాల్లో ఎలా విజయం సాధించాలి అనేదానిపై చర్చించారు.