అన్నవరప్పాడు గ్రామపంచాయతీ వార్డు మెంబర్ గా వసంతాడ బుజ్జి ప్రమాణ స్వీకారం
అన్నవరప్పాడు గ్రామపంచాయతీ జనసేన పార్టీ 12వ వార్డు మెంబర్ గా వసంతాడ బుజ్జి ప్రమాణ స్వీకారం. ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత స్వీకరించినందుకు జనసేన పార్టీ తరఫున జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు శుభాకాంక్షలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-10-at-12.02.28-PM-1024x768.jpeg)