శ్రీమతి పాలవలస యశశ్విని మర్యాదపూర్వకంగా కలిసిన వీరమహిళ గౌరి

సింగపూర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పాలవలస యశశ్విని సింగపూర్లో సింగపూర్ జనసేన వీరమహిళ మరియు జే.ఎస్.పి గ్లోబల్ టీమ్ సభ్యురాలు గౌరి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల తరువాత చాలా బలంగా చట్టసభలో జనసేన పార్టీ నిలబడుతుంది అని చెబుతూ, ఇంకా ఎలా పని చేయాలి వచ్చే ఎన్నికల వరకు అని మా అందరికి మంచి సలహాలు ఇచ్చారని, మంచి నాయకురాలు అని వచ్చే ఎన్నికలలో జనసేన తరపున విజయనగరం నుండి యశశ్వి గెలవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని గౌరి తెలిపారు.