‘సుమతి శతకం’ శీర్షికను ఆవిష్కరించిన వేములపాటి అజయ్

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ కోసం కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించి, ఏర్పాట్లను సమీక్షించి తగిన సూచనలు చేసిన ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్, పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖకు చెందిన వేములపాటి అజయ్ కుమార్. అనంతరం జనసేన పార్టీ వీర మహిళ బొలిశెట్టి అన్నపూర్ణ తీసుకువచ్చిన ‘సుమతి శతకం’ శీర్షికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జనసేన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలియజేస్తూ, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Share this content:

Post Comment