జనసైనికుల బిడ్డలకు విద్యనందిస్తూ వేములపాటి అజయ్ జన్మదిన వేడుకలు

నెల్లూరు సిటీ జనసేన క్రియాశీలక సభ్యుడు చెరుకూరు సుబ్బు అకాల మరణంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా వారి బిడ్డలకి ఫీజు కట్టి, శుభకార్యాలందు వేడుకలకు దూరంగా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయండి అన్న జనసేన నాయకులు ఏపీ టిడ్కో చైర్మన్ నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ జన్మదిన సందర్భంగా గురువారం స్కూల్ యాజమాన్యానికి మిగిలిన ఫీజు బకాయి చెల్లించి ప్రతి జనసైనికుని కుటుంబానికి మద్దతుగా నిలవాలన్న వారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లిన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి, నెల్లూరు సిటీ పర్యవేక్షకులు కిషోర్ గునుకుల. అండగా నిలబడినందుకు కృతజ్ఞతలు తెలిపి జనసేన నాయకులు వేముల పాటి అజయ్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.

Share this content:

Post Comment