గుంటూరు, కృష్ణా గ్రాడ్యుయేట్స్ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment