శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న విడివాడ

తణుకు నియోజకవర్గం తణుకు మండలం దువ్వ గ్రామంలో శ్రీ అలివేలు మంగ శ్రీ పద్మావతి సమేత శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు మరియు తణుకు మండలం అధ్యక్షులు చిక్కాల వేణు దువ్వ గ్రామ అధ్యక్షులు శ్రీరాములు చిన్ని అంతర్వేది మారిశెట్టి నాగరాజు తలాల సాయి జానపాముల శీను మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.