విజయహో భారత్- జనసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు

తిరుపతి: ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ 3 విజయవంతమైన సందర్భంగా తిరుపతిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకున్నారు.. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, కొండ రాజమోహన్, సుభాషిణి, చందన, దుర్గ, రమేష్, గుట్టా నాగరాజు, రాజేష్ ఆచారి, మనోజ్, సుమన్ బాబు, హేమంత్, బాలాజీ, రమేష్, బలరాం, పురుషోత్తం, షరీఫ్, హిమవంత్, సాయి దేవ్, ఆది కేశవులు, సాయి, బాలు తదితరులు పాల్గొన్నారు.