బిడుపల్లి వార్డులో జనసేనపార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి సమావేశం

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతి గ్రామం మరియు కప్పలబండ పంచాయితీ, బిడుపల్లి వార్డులో జనసేనపార్టీ బలోపేతం కోసం గ్రామ యువకులు, ప్రజలతో, మెగాఫ్యామిలీ అభిమానులతో కలిసిన జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అబు మండల అధ్యక్షుడు పెద్దన్న, డాక్టర్ తిరుపతేంద్ర, సాయి, మేకల పవన్, బోయవంశీ, అభి, ప్రతాప్, జేశ్వంత్, మునెంద్ర, దీపు, రమేష్, నరేష్, లోకేష్, సునీల్, వేణు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.