పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అలిపిరి మెట్లు మోకాళ్ళపై ఎక్కిన వినోద్ కుమార్
తిరుపతి: మెరకముడిదాం మండలం భైరిపురం గ్రామానికి చెందిన చీపురుపల్లి నియోజకవర్గ ఐటీ కో ఆర్డినేటర్ అగురు వినోద్ కుమార్ 2024లో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకొంటూ మరియు ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు రావాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి పెద్ద తిరుపతికి వెళ్లి.. ఆ దేవ దేవుని సన్నిదిలోని అలిపిరి మెట్లు మోకాళ్ళతో ఎక్కి పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలనేది నా కోరిక అని ఆ దేవుడిని మొరపెట్టుకొని మోక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-15-at-11.48.44-AM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-15-at-11.48.45-AM-576x1024.jpeg)