కరప మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ)కి జనసేన పార్టీ నాయకులు ఘన స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, కరప మండల జనసేన అధ్యక్షులు బండారు మురళి, నాయకులు పేకెటి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు పేపకాయల వెంకటరమణమూర్తి, యాళ్ల వీర వెంకట సత్యనారాయణ, ముద్రగడ రమేష్, సైనివరకు భవాని శంకర్, చిన్నారి శ్రీనివాస్, సీతం పోటు మహేష్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా నానాజీని సన్మానించి, ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసి పని చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Share this content:
Post Comment