చిరుపవన్_సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా మంచి నీటి పంపిణీ

జనసేనపార్టీ..చిరుపవన్సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటు చేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా శనివారం అంతర్వేదిదేవస్దానం పంచాయితి పరిధిలో నీరు అందక ఇబ్బందులు పడుతున్న వారికి జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది.