ఆర్.డి.టి సంస్థ ద్వారా వాటర్ ప్లాంట్

బాపట్ల, గుంటూరు జిల్లా, వేమూరు నియోజకవర్గం, కుచేళ్ళపాడు గ్రామంలో ఆర్.డి.టి సంస్థ ద్వారా సోమరౌతు బ్రహ్మం గ్రామంలో మంచినీటి (వాటర్ ప్లాంట్)ను తీసుకురావడం జరిగింది. ప్రజలు & ఆర్.డి.టి వారితో కలిసి గ్రామంలో ప్లాంట్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, తాడికొండ సుధీర్, గాజుల తిరుమలరావు, తాడికొండ సాంబయ్య, కోటేశ్వరరావు, సోమరౌతు కోటేశ్వరరావు, సోమరౌతు బ్రహ్మం మరియు అనురాధ మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.