ఏలూరు జిల్లా, టి. నరసాపురం మండలం, బొర్రంపాలెం గ్రామంలో వాటర్ ట్యాంక్ లీకేజీ గురించి, బురద నీరు సమస్య గురించి గ్రామస్తులు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకి తెలియపరచగా వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డమణుగు రవి, జనసేన మండల్ ప్రెసిడెంట్ అడపా నాగరాజు, టిడిపి ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్, ఎన్.డి.ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment