చిరు పవన్ సేవాసమితి ద్వారా వాటర్ ట్యాంకర్

రాజోలు, జనసేన పార్టీ మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు పెళ్ళి రోజు సందర్బంగా మల్లిపూడి సత్తిబాబు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా గొంది గ్రామంలో మరియు కేశవదాసుపాలెం మల్లిపూడి వారి మెరక ప్రాంత ప్రజలకు జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.