చిరు పవన్ సేవాసమితి ద్వారా వాటర్ ట్యాంకర్
రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు, బి.సావరం ఉప సర్పంచ్ రావూరి నాగబాబు డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవా సమితి వాటర్ ట్యాంకర్ ద్వారా గొంది మోకావారి గ్రూపు మరియు అంతర్వేదికర దారికోడప ప్రాంత ప్రజలకు జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-16-at-19.58.53-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-16-at-19.58.53-1024x768.jpeg)