చిరు పవన్ సేవాసమితి ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్

రాజోలు, జనసేన పార్టీ, చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం అంతర్వేదికర గ్రామం(దారి కోడప)లో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి పాలగుమ్మి గ్రామానికి చెన్దిన జనసైనికుడు నామన చంటినాయుడు పుట్టినరోజు సందర్బంగా వారు ట్రాక్టర్ డిజల్ మరియు డ్రైవర్ ఖర్చుల నిమిత్తం రూపాయలు 1000/- ఇవ్వగా జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది అని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.