సీఎం జగన్ రెడ్డి పుట్టపర్తి పర్యటనను అడ్డుకుంటాం: శశిరేఖ

  • అనంతపురం జిల్లా జనసేన మహిళ నాయకురాలు శశిరేఖ

అనంతపురం: జగన్ రెడ్డి నీ ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి పర్యటనను అడ్డుకొని తీరుతామని అనంతపురం జనసేన మహిళ నాయకురాలు శశిరేఖ ఘాటుగా హెచ్చరించారు. శుక్రవారం శశిరేఖ విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తూ మహిళలను అవమానించేల బహిరంగ సభలో మాట్లాడుతున్నటువంటి జగన్ రెడ్డి గారి ఉమ్మిడి అనంతపురం జిల్లా పుట్టపర్తి పర్యటనను కచ్చితంగా అడ్డుకుంటాం దమ్ముంటే నువ్వు అన్న మాటలు కట్టబడి ఉంటావా. సిగ్గు శరం లేకుండా బహిరంగ సభలలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్ రెడ్డి ప్రతిపక్ష నేత పవన్ కళ్యాణ్ గారి ని ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు ఆయన వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తున్నటువంటి నిన్ను ఒక కొజ్జా లాగా భావిస్తున్నాం. జగన్ రెడ్డి బహిరంగ సభలలో మాట్లాడే ముందు తన సొంత చెల్లెలికి ఎన్ని వివాహాలు తెలియదా కుటుంబం అంటే విలువలేదు కుటుంబ సభ్యులు అన్న విలువలేదు రాష్ట్ర ప్రజలన్న విలువలేదు ప్రతిపక్ష నాయకులన్న విలువలేదు నీ రాజకీయ జీవితంలో ఎవరికి విలువనిస్తావు జగన్మోహన్ రెడ్డి..? తల్లికి చెల్లికి న్యాయం చేయలేని నువ్వు రాష్ట్రానికి న్యాయం చేస్తావా. నీ పిచ్చితనంతో మూర్ఖుత్వంతో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరణ చేసి అభివృద్ధి లేక రాష్ట్రాన్ని మరో 30 సంవత్సరాలు ఎనక్కి నెట్టేసినటువంటి నువ్వు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి విమర్శించే అర్హత ఉందా అని శశిరేఖ మండిపడడం జరిగింది. జగన్ రెడ్డి తలకిందులు తపస్సు చేసిన పవన్ కళ్యాణ్ గారి కాలు గోటు కూడా సరిపోవు.. సిగ్గు శరం లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే నడిరోడ్డుపై బట్టలూడదీసి కొడతారు జగన్ మోహన్ రెడ్డి. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కుటుంబంలోని నీ సొంత తల్లిని చెల్లిని బహిరంగంగా మీటింగ్ కి పిలవగలవా నీ గురించి ఒక్క మంచి మాట చెప్పించగలవా జగన్మోహన్ రెడ్డి. నోరు జాగ్రత్త నోటికి వచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం జగన్ రెడ్డి అంటూ శశిరేఖ ఘాటుగా హెచ్చరించడం జరిగింది.