ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘనస్వాగతం

  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘనస్వాగతం పలికిన డా.పసుపులేటి హరి ప్రసాద్

అంతర్జాతీయ దేవాలయ సమ్మేళన సభకు తిరుపతికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జనసేన పార్టీ పిఏసి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ ఎయిర్పోర్ట్ నందు కలిసి శాలువా కప్పి ఘన స్వాగతం పలకడం జరిగింది.

  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘనస్వాగతం పలికిన శ్రీమతి వినుత కోటా

తిరుపతిలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ దేవాలయాల మహా కుంభ్ సదస్సు కార్యక్రమం కొరకు విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుకి శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా, కోటా చంద్రబాబు తిరుపతి విమానాశ్రయం నందు ఘన స్వాగతం పలకడం జరిగింది.

WhatsApp-Image-2025-02-17-at-5.32.32-PM-1024x682 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘనస్వాగతం

Share this content:

Post Comment