తిరుమలలో సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు విచ్చేసిన సందర్భంగా, జనసేన పార్టీ పి ఏ సి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ గారు ఆయనను దుశ్శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు.

Share this content:

Post Comment