జనసేనానికి ఘన స్వాగతం పలుకుదాం: వినుత కోటా

ఆదివారం ఉదయం 8 గం. కు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమంలో భాగంగా తిరుపతి తాజ్ హోటల్ నుండి జి.ఆర్.ఆర్ ఫంక్షన్ హాల్ కి వెళ్లనున్నారు. ఈ సందర్బంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు, జనసైనికులు పార్టీ అధ్యక్షులకు హోటల్ తాజ్ నందు ఘన స్వాగతం పలకాలని, అక్కడ నుండి ర్యాలీగా సమావేశ స్థలంకి వెళ్ళాలని శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *