నిరుపేద కుటుంబానికి అండగా పడమటిపాలెం జనసేన సర్పంచ్

రాజోలు, పడమటి పాలెం గ్రామానికి చెందిన బీసీ కమ్యూనిటీ నిరుపేద కుటుంబానికి చెందిన చింతలూరు బ్రహ్మం కుమార్తె వివాహం నిమిత్తం జనసేన గ్రామ సర్పంచ్ శ్రీమతి ఆకుల మాధవి నాయుడు మరియు జనసేన పార్టీ ఎన్నారై జనసైనికుల సహకారంతో 50,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.