అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భముగా ఏపీ టిడ్కో కార్యాలయములో వేడుకలు జరుపుకున్నారు. ఏపీ టిడ్కోలో మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నత పదవుల్లో ఉండడం చాలా సంతోషమైన పరిణామమని, మున్ముందు మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఈ సందర్భములో టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయకుమార్ పేర్కొన్నారు.
Share this content:
Post Comment