గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

బొబ్బిలి, జనసేన పార్టీ కార్యాలయంలో బొబ్బిలి జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా మహిళలను పసుపు, కుంకుమ, తాంబూలం, సాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి జనసేన నాయకులు పెద్దింటి మనోజ్ కుమార్, పైలా హరి ప్రసాద్, జనార్దన్, బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, రాజా, రామ కృష్ణ , కూటమి మహిళలు మానస, రామలక్ష్మి, లక్ష్మి, ఈశ్వరమ్మ, గౌరీ, రవణమ్మ, ధనలక్ష్మి, మాధురి, గౌరీ, లక్ష్మి, వరలక్ష్మి, జ్యోతి తదితర మహిళలు పాల్గొనడం జరిగింది.

Share this content:

Post Comment