అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు మరియు వికలాంగులైన మహిళలను గౌరవిస్తూ, వారికి శాలువా కప్పి, పూలమాల వేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె మునిసిపల్ కమిషనర్ శ్రీమతి ప్రమీల, జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత, జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment