పిఠాపురం నియోజకవర్గం: ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎన్నికలలో జిల్లాలోనే పిఠాపురం నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ ఇచ్చి కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపునకు అందరూ కృషి చేయాలని జనసేన పార్టీ కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం ఇంచార్జ్ మర్రి రెడ్డి శ్రీనివాస్ పిలుపు మేరకు నాగులపల్లి గ్రామంలో ప్రచారంలో పాల్గున్నా జనసేన సీనియర్ నాయకులు పెనుమల్లు సత్యానంద రెడ్డి, ఉపాధ్యక్షులు నీటిసంగం చింతపల్లి సూర్యనారాయణ రెడ్డి మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment