తాళ్లరేవు మండలంలో ప్రపంచ జలదినోత్సవం

ముమ్మిడివరం నియోజకవర్గం, తాళ్లరేవు మండలం, ప్రపంచ జలదినోత్సవాన్ని పురస్కరించుకుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక సూచనలపై తాళ్లరేవు మండలం పి.మల్లవరం పంచాయతీలోని పత్తిగొంది గ్రామంలో ఫామ్ పాండ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ ముత్యాల శ్రీజయలక్ష్మి పాల్గొన్నారు.

Share this content:

Post Comment