గంగమ్మ దేవర జాతరకు హాజరైన యాడికి జనసేన మండలాధ్యక్షుడు

అనంతపురం జిల్లా, కుమ్మనమల్ల గ్రామంలో జరిగిన గంగమ్మ దేవర జాతరకు అదే గ్రామానికి చెందిన జనసైనికుడు సాధక్ ఆహ్వనం మేరకు యాడికి జనసేన మండల అధ్యక్షుడు శ్రీ సునీల్, గోపాల్, మరియు ఖ్ణ్ చారి హాజరు కావడం జరిగింది.