కడిమెళ్ల శ్రీనివాస రాజుకి జన్మది శుభాకాంక్షలు తెలిపిన యల్లటూరు శ్రీనివాస రాజు
ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్)లో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి కడిమెళ్ల శ్రీనివాస రాజు జన్మదినం సందర్భంగా రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు ఆద్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు శింగంశెట్టి నరేంద్ర, మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, కటారు బాబు, పివిఆర్ కుమార్, నారదాసు రామచంద్ర, శంకర్ రాజు, రాజా ఆచారి, రాజేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-07-at-13.42.33-1024x576.jpeg)