రాజేశ్వరరావు బొంతు ఆధ్వర్యంలో జనసేనలో చేరన యువత

రాజోలు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గం సీట్ జనసేనకి కేటాయించిన సందర్బంగా ఆనందంతో బుధవారం డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో అంతర్వేది దేవస్థానం గ్రామం నుండి జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు ఇంటికి వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. రాజేశ్వరరావు మాట్లాడుతూ మీరు జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు అభినందిస్తూ వచ్చే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో మీ అందరికీ మంచి జరుగుతుంది మీ అందరికీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు అండగా ఉంటారని చెప్పారు.