“యువ శక్తి” స్టిక్కర్స్ ఆవిష్కరించిన జనసేన నాయకులు
పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జనవరి 12వ తేదీన జరగబోయే “యువ శక్తి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పదివేల “యువ శక్తి” గోడ స్టిక్కర్స్ మరియు బైక్ స్టిక్కర్స్ ను నియోజకవర్గ పెద్దలు గెడ్డం బుజ్జి ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి, పాయకరావుపేట జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-01-at-16.36.02-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-01-at-16.35.59-1024x461.jpeg)