యడమ రాజేష్ ఆధ్వర్యంలో 2వ రోజు ఇంటింటికి జనసేన

తెలంగాణ, జనసేన పార్టీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ యడమ రాజేష్ ఆధ్వర్యంలో మొదలైన ఇంటింటికి జనసేన కార్యక్రమం శుక్రవారం 2వ రోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ యడమ రాజేష్ ఇంటింటికి తిరుగుతూ జనసేన సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.