జనంకోసం జనసేన 300 మరియు 301వ రోజు

జగ్గంపేట, జనంకోసం జనసేన 300వ రోజు మరియు 301వ రోజులలో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆదివారం 500 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 68695 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల అద్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల టైలర్స్ సెల్ అధ్యక్షులు కిలాని శివాజీ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల అధికార ప్రతినిధి పాలిసెట్టి సతీష్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి చీదిరి శివ దుర్గ, జగ్గంపేట మండల కార్యదర్శి బద్ది సురేష్, జగ్గంపేట మండల మీడియా సమాచార కార్యదర్శి సైతన నాగేశ్వరరావు, రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, గ్రామ ఉపాధ్యక్షులు బలిజ వీర మణికంఠ, గ్రామ ప్రధాన కార్యదర్శి సేనాపతి సాయి, గ్రామ సంయుక్త కార్యదర్శి అయితిరెడ్డి ఏసుబాబు, గొంతిన వీరబాబు, మోల్లేటి రాజు, గుండె విశాంత్ కుమార్, వెంగయ్యమ్మపురం నుండి గ్రామ అధ్యక్షులు కోన నానాజీ, బోండా శ్రీను, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు కృతజ్ఞతలు తెలియజేడం జరిగింది.
జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా సీతానగరం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన సింగం సుబ్బారావు కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేడం జరిగింది.