అవనిగడ్డ నియోజకవర్గంలో జనం కోసం జనసేన 3వ రోజు

అవనిగడ్డ నియోజకవర్గం: అవనిగడ్డ శివారు కోటగిరి లంకలో జనం కోసం జనసేన 3వ రోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అవనిగడ్డ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కోటగిరి లంక ప్రజలు మహిళలు ఈసారి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తామని చెప్పినారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి లంకె యుగంధర్, అవనిగడ్డ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చు శ్రీహరి, జనసేన పార్టీ అవనిగడ్డ మండల ప్రధాన కార్యదర్శిభోగి రెడ్డి నాగేశ్వరరావు, జనసేన పార్టీ అవనిగడ్డ టౌన్ వైస్ ప్రెసిడెంట్ అన్నపురెడ్డి ఏసుబాబు, కోడూరు మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉల్లి శేషగిరి, దామెర్ల నారాయణ, నాగం రఘు, నాగాయలంక మండల జనసేన పార్టీ నాయకులు బండ్రెడ్డి మల్లికార్జున్, నాగాలంక మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బోనం పాపారావు, నాగాలంక మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొడ్డు విజయ, అవనిగడ్డ టౌన్ కమిటీ ఉపాధ్యక్షుడు గూగులోతు కిరణ్ నాయక్, ఆళ్లమల్ల చందు బాబు, మరియు టౌన్ కార్యదర్శులు కార్యకర్తలు నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసారు.