జనంకోసం జనసేన 545వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 545వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 700 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 89,710 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగా మహేష్, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, వీరవరం గ్రామ అధ్యక్షులు పిడుగు జయబాబు, మలిరెడ్డి విష్ణు, బసవా బద్రి, పెరుగుల శ్రీను, రాజనాల శివ, కిర్లంపూడి నుండి నాగబోయిన శివ, వేలంక నుండి కిలాడి దుర్గ, జగ్గంపేట నుండి లంకపల్లి అజయ్(బన్ను), గోనేడ నుండి నల్లంశెట్టి లచ్చబాబు, జానకి మంగరాజు, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.