జనసేన జనజాగృతి యాత్ర 55వ రోజు

  • కోరుకొండ మండలం, గుమ్ములూరు గ్రామంలో

రాజానగరం, జనసేన జనజాగృతి యాత్ర 55వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం కోరుకొండ మండలం, గుమ్ములూరు గ్రామంలో 3వ రోజు ఈ గ్రామంలో 300 గాజు గ్లాసులు ప్రతి ఇంటికి ఇవ్వటం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 48,000వేల గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు మండపాక శ్రీను అధ్యక్షతన దిగ్విజయంగా ముందుకు సాగుతూ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ జండా ఎగరేసే విధంగా ముందుకు సాగుతుంది. గ్రామ గ్రామన ప్రతి ఇంటింకి వెళ్లి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం కరపత్రాలను ప్రజలకు అందిస్తూ జనసేన పార్టీని కొణిదెల పవన్ కళ్యాణ్ ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, కోరుకొండ మండలం జనసేన ప్రధాన కార్యదర్శి వీరపురాజు పోసిబాబు, కొచ్చర్ల బాబి, బాబీ, మండపాక మురళి, తన్నీరు తాతాజీ, బాబు వీరామహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

  • సీతానగరం మండలం, చినకొండేపూడిలో

జనసేన జనజాగృతి యాత్ర 55వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం సీతానగరం మండలం, చినకొండేపూడి గ్రామంలో 2వ రోజు ఈ గ్రామంలో 300 గాజు గ్లాసులు ప్రతి ఇంటికి ఇవ్వటం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 48,300వేల గాజు గ్లాసులు పంపిణీ కార్యక్రమం రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ &ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు కారిచర్ల విజయ శంకర్ అధ్యక్షతన దిగ్విజయంగా ముందుకు సాగుతూ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ జండా ఎగరేసే విధంగా ముందుకు సాగిపోతుంది. గ్రామ గ్రామన ప్రతి ఇంటింకి వెళ్లి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం కరపత్రంలు ప్రజలకు అందిస్తూ జనసేన పార్టీని కొణిదెల పవన్ కళ్యాణ్ ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల జనసేన పార్టీ కో -కన్వీనర్ తణుకు రమేష్ బాబు, సీతానగరం మండలం ప్రధాన కార్యదర్శి చిడిపి నాగేష్, రాజానగరం నియోజకవర్గం వీరామహిళ కందికట్ల అరుణ కుమారి, మణి బాలు తాతపూడి పల్లి కొండారాజు, జొన్నకూటి పోసి, జొన్నకూటి చరణ్, చిడిపి యేసు, దేనిష్ ప్రవీణ్ కార్తీక్ లోకేష్ నాగేంద్ర, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.