చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్

రాజోలు, జనసేనపార్టీ నాయకులు తాటిపాక ఉపసర్పంచ్ జనసేన కటికిరెడ్డి బుజ్జి ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాన్కర్ ద్వారా శుక్రవారం తాటిపాక గ్రామం మరియు సఖినేటిపల్లిపాలెం ముత్యాలమ్మగుడి ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికీ జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.