పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తీసుకున్న డా.విశ్వక్సేన్

ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు, జనసేన రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా.విశ్వక్సేన్ జన్మదిన సందర్భంగా గురువారం ఆయన రాజకీయ గురువు, దేవుడుగా భావించే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తీసుకోవటం జరిగింది.