ఎస్.ఐ జగదీష్ ను అభినందించిన పాలకుర్తి జనసేన నేతలు
పాలకుర్తి నియోజకవర్గం: పాలకుర్తి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి వెల్తూరి నగేష్ ఆధ్వర్యంలో తొర్రూరు పట్టణ నూతన ఎస్.ఐ గా బాధ్యతలు చేపట్టిన జగదీష్ ను మర్యాదపూర్వకంగా కలిసి స్వీట్ తినిపించి, శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ మరియు తొర్రూరు మండల అధ్యక్షులు కొండ్లె ఉమేష్, జనసైనికులు గాడి పెళ్లి సంతోష్, చింతల మధుకర్, పోరండ్ల సందీప్, జక్కుల శంకర్, చింతల సందీప్, ఆకారపు సురేష్, మారోజు రాజశేఖర్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-23-at-7.45.19-PM-1024x461.jpeg)