మంగళగిరి నియోజకవర్గ జనసేనలో చేరికలు

మంగళగిరి నియోజకవర్గం: తాడేపల్లి 18వ వార్డుకు చెందిన వైస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు జనసేనాని మీద అభిమానంతో పార్టీ సిద్ధాంతాలు మరియు ఆశయాలకి ఆకర్షితులై బుధవారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని నియోజవర్గ కార్యాలయంలో పార్టీ కండువా కప్పి హృదయపూర్వకంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.